Hezbollah: హెజ్బొల్లా మాజీ చీఫ్‌ నస్తల్లా అంత్యక్రియలు...14 లక్షల మంది హాజరు 1 y ago

featured-image

ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో మరణించిన హెజ్బొల్లా మాజీ చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్తల్లా, సయ్యద్‌ హషీమ్‌ సఫీద్దీన్‌ల అంత్యక్రియలు 5 నెలల తర్వాత నిర్వహించాయి. ఇరాన్ మిలిటరీ ప్రకారం, వీరి అంతిమ యాత్రలో దాదాపు 14 లక్షల మంది పాల్గొన్నారు. ఈ అంత్యక్రియలకు ఇంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని సోమవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD